మహారాజ్ మందిరంలో రాములు నాయక్ ఘన సన్మానం. హిందూ పరిరక్షణకు పాటుపడాలి
మహారాజ్ మందిరంలో రాములు నాయక్ ఘన సన్మానం. హిందూ పరిరక్షణకు పాటుపడాల. పాల్వంచ, జనవరి 11: సేవాలాల్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునితీసుకుని, సేవ స్ఫూర్తితో బంజారా యువత ముందుకు సాగాలని జగదాంబ సేన వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు నాయక్ అన్నారు. మహారాష్ట్ర వాసిమా జిల్లా పౌరా దేవి సేవాలాల్ మహారాజ్ మందిరంలో పట్టణ పరిధి కరకవాగుకు చెందిన రాములు నాయక్ కు ఆదివారం ఘన సత్కారం లభించింది. రాములు నాయక్ మాట్లాడుతూ.. బంజారా ఆచార వ్యవహారాలను తూచా తప్పక...