మనం దినపత్రిక క్యాలెండర్–2026 ఆవిష్కరణ చేసిన. సిపిఐ మాజీ వార్డ్ మెంబర్ మలోత్ మురళి
పాల్గొన్న చుంచుపల్లి సిపిఐ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తల పరివర్తన అవాజ్, కొత్తగూడెం నందా తండా గ్రామంలో మనం దినపత్రిక క్యాలెండర్–2026ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందా తండా సిపిఐ మాజీ వార్డ్ మెంబర్ మాలోత్ మురళితో పాటు చుంచుపల్లి మండల సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలోత్ మురళి మాట్లాడుతూ, మనం దినపత్రిక నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే పత్రికగా గుర్తింపు పొందిందని అన్నారు. ప్రజా సమస్యలు, సామాన్యుల గొంతుకను ధైర్యంగా ప్రతిబింబిస్తున్న పత్రికగా మనం దినపత్రిక...