ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే బరిలో…
- 29వ డివిజన్ లో పోటీ చేస్తున్న చదలవాడ సూరి - ప్రజలనుంచి విశేష జనాదరణ... పరివర్తన అవాజ్,కొత్తగూడెం నా డివిజన్లోని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని... గత పాలకులు చేసిందేమి లేదని, మీకు న్యాయం చేయాలనీ, మీకు అందరికి అందుబాటులో ఉంటానని చదలవాడ సూరి విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని ఉన్న 29వ డివిజన్ ప్రతి ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలబడతారు. అందులో గతంలో పోటీ చేసినటువంటి మాజీ కౌన్సిలర్స్ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో...