ప్రకాశం స్టేడియంలో ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలి

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: కాంగ్రెస్ నేతల పిలుపు పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు గౌ. శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామా సహాయం రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న ముగ్గుల పోటీలను ప్రతి మహిళ పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం కొత్తగూడెం బూడిదగడ్డలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కనుకుంట్ల కుమార్ నివాసంలో...