పోటీలో గెలుపు ఓటములు సహజం – – ఎంఎల్ కూనంనేని
ఈ రంగ వల్లులు ఆడ బిడ్డల కళారూపాలు బహుమతులు ప్రధానం చేసిన ఎంఎల్ఏ పరివర్తన అవాజ్, కొత్తగూడెం చక్కగా చూడముచ్చటి రంగులతో వేసిన ఈ ముగ్గులు ఆడ బిడ్డల కళారూపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక శేషగిరి భవన్, సిపిఐ కార్యాలయంలో రోడ్, 7 నెంబర్ బజార్, పంజాబ్ గడ్డ ఏరియాల్లో సిపిఐ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి కూనంనేని బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన...