పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం వడ్డీలేని రుణాలు మహిళా సాధికారతకు బాటలు
పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పథకాలు అమలు జరగాలి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం క్లబ్‌లో అట్టహాసంగా రుణాల పంపిణీ కార్యక్రమం రూ. 2.88 కోట్ల మెగా చెక్కును అందించిన ఎమ్మెల్యే కూనంనేని 60 డివిజన్ల పరిధిలోని 864 గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందజేత పరివర్తన అవాజ్,కొత్తగూడెం మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే సమాజం అన్నివిధాలా అభివృద్ధి సాదిస్తుందని, పేద కుటుంబాలు ఆర్ధికాభివృద్దివైపు అడుగులు వేస్తాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో...