పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలి.
పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలి. గిరిజన సంక్షేమ శాఖ పండిట్, పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇవ్వాలి. టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 17 టేకులపల్లి :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలని,గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్,పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారంలో జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్...