పరివర్తన అవాజ్ క్యాలెండర్ ఆవిష్కరించిన
పరివర్తన అవాజ్ క్యాలెండర్ ఆవిష్కరించిన టేకులపల్లి గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్. పాల్గొన్న బేతంపూడి సొసైటీ మాజీ చైర్మన్ లక్కినేని సురేందర్. తెలంగాణ ధైర్యం అవాజ్ న్యూస్. టేకులపల్లి పరివర్తన అవాజ్ , జనవరి 21. పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో...