నినాదం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
జన "నినాదం"మై వినిపించాలి…ప్రజాస్వరం మరింత బలపడాలిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరివర్తన అవాజ్,కొత్తగూడెంప్రజల సమస్యలు, ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా జన "నినాదం"మై వినిపించాలని, ప్రజా సమస్యల పరిష్కార సంకల్పంతో నడుస్తున్న నినాదం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జల్ది శామ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి నినాదం పత్రిక బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్...