నంద తండా గ్రామపంచాయతీలో ముగ్గుల పోటీ ఘన విజయం

    పాల్గొన్న సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు పరివర్తన అవాజ్,కొత్తగూడెం నంద తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను ఈపురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా విజయవంతమయ్యాయి. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ముగ్గులు వేసిన మహిళలను ఎంపిక చేసి గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ బలరాం మరియు ఉపసర్పంచ్ మంగమ్మ గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించినట్లు వారు...