ధర్మవరంలో పర్యావరణ హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్.
ధర్మవరంలో పర్యావరణ హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్. ఏక్ పెడ్ మా కే నామ్ స్ఫూర్తితో ధర్మవరంలో వృక్షారోపణ చేయనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్. హరిత ధర్మవరం – స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా 10,000 చెట్ల నాటే వృక్షారోపణ కార్యక్రమం రాబోయే తరాల కోసం నేటి తరమే చెట్లు నాటాలి – మంత్రి ప్రకటన సత్య సాయి జిల్లా ధర్మవరం( పరివర్తన అవాజ్ ) జనవరి 17, ధర్మవరం పట్టణం ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్‌లో ఆదివారం హరిత...