తెలంగాణ రాష్ట్ర బంజారాల ‘శ్రీశ్రీశ్రీ సాతి భవాని’ మహాజాతర

    తెలంగాణ రాష్ట్ర బంజారాల ‘శ్రీశ్రీశ్రీ సాతి భవాని’ మహాజాతర – జాతరకు తరలిరానున్న యావత్‌ హిందూ సమాజం – అన్ని అనుమతులతో జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు – వారం రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు (భోగ్‌ బండారో) – జాతరకు సహకరిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు – సేవాలాల్‌ మహారాజ్‌ జయంతికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి – విలేకరుల సమావేశంలో బంజారా సంఘాల జేఏసీ వైస్‌ చైర్మన్‌ బానోత్‌ వీరూ నాయక్‌ పరివర్తన అవాజ్,కొత్తగూడెం బంజారాల ఆరాధ్య దైవాలు...