తప్పుల తడకగా మున్సిపల్ ఓటరు ముసాయిదా
తప్పుల తడకగా మున్సిపల్ ఓటరు ముసాయిదా తక్షణమే తప్పులను సరి చేయాలి. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ళ.మల్లికార్జున్ గౌడ్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు డిమాండ్ ( పరివర్తన ఆవాస్) మెదక్ పట్టణంలో 32 వార్డుల ఓటరు లిస్టు డ్రాప్టు చేసి పొందుపర్చిన జాబితలో తీవ్ర తప్పిదాలు ఉన్నాయని వాటిని సవరించాలని బిఆర్ఎస్ పట్టణ నాయకులు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ అన్నారు. శనివారం మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్...