జనవరి 9 నుంచి శ్రీవాణి దర్శన టికెట్లు రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్‌లోకి

జనవరి 9 నుంచి శ్రీవాణి దర్శన టికెట్లు రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్‌లోకి. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు తిరుమలలో ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపివేత,{పరివర్తన ఆవాజ్}  భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనున్నారు.ఈ మేరకు తిరుమలలో రోజువారి...