జనవరి 19న జరిగే కార్మిక,కర్షక ఐక్య ప్రదర్శన జయప్రదం చేయండి. –రేపాకుల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
జనవరి 19న జరిగే కార్మిక,కర్షక ఐక్య ప్రదర్శన జయప్రదం చేయండి. --రేపాకుల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. కొత్తగూడెం: 2026జనవరి 17 శనివారం: జనవరి 19వ తేదీన కొత్తగూడెం పాతడిపో నుంచి బస్టాండ్ సెంటర్ వరకు జరిగే కార్మిక, కర్షక ఐక్య ప్రదర్శనను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు, శనివారం నాడు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ,కార్మిక,రైతు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలను విడనాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని...