చిట్టి రామారం 19వ డివిజన్ నుంచి భానోత్ రాంబాబు నామినేషన్ దాఖలు

  పరివర్తన అవాజ్, కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిట్టి రామారం 19వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా భానోత్ రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోతు గోబ్రియ నాయక్ రాజకీయ వారసుడిగా భానోత్ రాంబాబు ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. గతంలో ఎన్నో ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. ఈ సందర్భంగా భానోత్ రాంబాబు మాట్లాడుతూ, చిట్టి రామారాన్ని అవినీతి...