ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల టేకులపల్లి పరివర్తన అవాజ్ న్యూస్:    టేకులపల్లి:ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాత్రి టేకులపల్లి సెంటర్లో అత్యంత వైభవంగా టిడిపి నాయకులు అభిమానులు జరుపుకున్నారు. సీనియర్ నాయకుడు టేకులపల్లి టిడిపి మండల కార్యదర్శి గుడిపూడి మోహన్ రావు నాయకులు అభిమానులతో కలిసి 10 కేజీల భారీ కేకును కట్ చేశారు అందరికీ కేకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. టపాసులు బాణాసంచా కాల్చి జై లోకేష్ జై టిడిపి అంటూ...