గుండెపోటుతో బల్లెం బిక్షం మృతి.

           గుండెపోటుతో బల్లెం బిక్షం మృతి. టేకులపల్లి పరివర్తన అవాజ్  జనవరి 29, టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు బల్లెం బిక్షం (50) హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు. ఉపాధ్యాయుడుగా 15 సంవత్సరాలుగా పనిచేసి అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది అనేక మంది మన్ననలు పొందారు. గత ఐదు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ...