కోతలు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి
కోతలు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి నోముల భానుచందర్. టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 17 టేకులపల్లి :కోతలు, కుక్కల వాళ్ళ టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కోతలు,...