కొత్త భూగర్భ గనుల ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూనంనేని విజ్ఞప్తి
సింగరేణి కార్మికులకు రూ. 30 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి కార్మికులకు రూ. 10 వేల కనీస పెన్షన్, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కూనంనేని సింగరేణి క్వార్టర్లను మాజీ కార్మికులకే కేటాయించాలి ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన ఎమ్మెల్యే కూనంనేని సింగరేణి సమస్యలపై కేంద్రానికి గళం వినిపించిన కూనంనేని సాంబశివరావు పరివర్తన అవాజ్,కొత్తగూడెం :- కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా, ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కొత్తగూడెం...