కార్పొరేషన్ ఎన్నికల ప్రచారజోరు పెంచిన సిపిఐ

రామవరం 6డివిషన్ల విస్తృత సమావేశం రామవరం డివిజన్లలో మరింత పట్టు సాదించాలి : సాబీర్ పాషా పరివర్తన అవాజ్,కొత్తగూడెం త్వరలో జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార జోరును సిపిఐ పెంచింది. ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సంసిద్ధులను చేసేందుకు జరుగుతున్న డివిజన్ల స్థాయి సమావేశాల్లో భాగంగా రామవరం పరిధిలోని ఆరు డివిజన్ల విస్తృత స్థాయి సమావేశం బుధవారం పార్టీ కార్యాలయం విఠల్ రావు మెమోరియల్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్...