ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకో
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకో మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆసిఫ్ బీబీపేట పరివర్తన ఆవాజ్ జనవరి 30, బీబీపేట మండల కేంద్రంలో మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ అసిఫ్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆసిఫ్ గారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి రోడ్డుపై ఫ్యామిలీతో నిరసన తెలుపుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారితో...