ఉప సర్పంచ్ వడ్డేమ్ సతీష్ కుమార్ ను సన్మానించిన —కనకం సూరిబాబు
పాల్గొన్న ప్రముఖ అంబేద్కర్ వాది వేల్పుల భాస్కర్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో లక్ష్మీదేవి పల్లి సంజయ్ నగర్ గ్రామపంచాయతీ నుండి ఉప సర్పంచ్ గా నియమితులై బాధ్యతలు చేపట్టిన వడ్డేమ్ సతీష్ కుమార్ ను మంగళవారం నాడు ఐ ఎన్ టి యు సి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు పూలదండ శాలువాతో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారు స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఆ ప్రాంత ప్రజలకు తనకు చేతనైన సహాయ సహకారాలు...