సృజనాత్మకతను పెంపొందించేందుకె వైజ్ఞానిక ప్రదర్శనలు
సృజనాత్మకతను పెంపొందించేందుకె వైజ్ఞానిక ప్రదర్శనలు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ పరివర్తన ఆవాజ్04. జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు గురువారం స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు సైన్స్ ఫెయిర్ కన్వీనర్ కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఉపాద్యాయ సంఘాల నాయకులు,...