Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 3:37 am Posted by : parivarthanaawaaz

మద్యం విక్రయాదారులపై కేసు నమోదు.

మద్యం విక్రయాదారులపై కేసు నమోదు.

పరివర్తన ఆవాజ్ పెనుబల్లి:  సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు పెనుబల్లి మండలం గంగదేవి పాడు లోని కిరణ షాపు యజమాని తేజావత్ బాలు అక్రమంగా ఎక్కువ ధరలకు మధ్య విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో వి యం ఎస్ఐ వెంకటేష్ కిరాణా దారుడు పై కేసు నమోదు చేశారు