ప్రజాసేవకే నా జీవిత అంకితం అంకిత భావంతో పనిచేసే తత్వం కత్తెర గుర్తుకి ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి బోడ బాలు నాయక్

  ప్రజాసేవకే నా జీవిత అంకితం అంకిత భావంతో పనిచేసే తత్వం ప్రజల సమస్యను తన సమస్యగా భావించే నాయకుడు అందరి వాడిని ఆదరించండి   ప్రజల మన్నాలు పొందుతూ ఇలాంటి యువ నాయకుడే గ్రామ పంచాయతీకి అవసరమని అంకిత భావంతో పనిచేసే తత్వం ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ గెలుపు దిశగా ప్రయాణిస్తున్న యువ నాయకుడు బోడ బాలు నాయక్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అంటున్న టీకులపల్లి గ్రామపంచాయతీ ప్రజలు   టేకులపల్లి డిసెంబర్ 16 (పరివర్తన ఆవాజ్ న్యూస్) టేకులపల్లి...