పబ్లిక్ మీటింగ్ లకు, ర్యాలీ లకు అనుమతి తీసుకోవాలి: ఇల్లందు డి.యస్.పి. యన్.చంద్రభాను
పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు డిసెంబర్ 10 ఈ రోజు ఇల్లందు పి యస్. పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ పరదిలో ఎలక్షన్ గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్ట్యా, ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరుగడానికి ప్రజలు కింది మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, గ్రూప్ తగాదాలు, ర్యాలీలు, అల్లర్లు జరుగకుండా పోలీసులకు సహకరించాలి.ఎవరు చట్టం ను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటాం.డబ్బు మద్యం బహుమతులు పంపిణీ నిషేధం.ప్రతి...