దివ్యాంగుల క్రీడోత్సవ విజేతలకు బహుమతుల ప్రదానం
దివ్యాంగుల క్రీడోత్సవ విజేతలకు బహుమతుల ప్రదానం మెదక్ పరివర్తన అవాజ్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల భాగంగా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడోత్సవాలలో విజేతలైన క్రీడాకారులకు బుధవారం స్థానిక స్టేడియంలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి డి ఆర్ డి ఏ APD సరస్వతి, డిపిఎం వెంకటేశ్వరరావు , మెప్మా పిడి హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా APD సరస్వతి మాట్లాడుతూ, “పునరావాస కేంద్రంలో 283 మంది...