ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్లు అందించిన బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్
ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్లు అందించిన బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మనోహరాబాద్ పరివర్తన అవాజ్ డిసెంబర్ 16, మనోహరాబాద్ మండలంలో ని పోతారం గ్రామ నూతన సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ తో కలిసి పోతారం లో అర్హులకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు భారత ప్రభుత్వం అందించే ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పథకం, దీని ద్వారా మహిళలకు ఆరోగ్యకరమైన వంట కోసం LPG కనెక్షన్లు, స్టవ్, మరియు...