హైడ్రా అరాచకాలను తరిమికొట్టాలి హిందూ దేవాలయాల జోలికొస్తే సహించేది లేదు…

హైడ్రా అరాచకాలను తరిమికొట్టాలి హిందూ దేవాలయాల జోలికొస్తే సహించేది లేదు...       శేరిలింగంపల్లి బీజేపీ కంటస్టెడ్ ఎంఎల్ఏ రవికుమార్ యాదవ్ శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 21 ,శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ సున్నం చెరువులోనీ హనుమాన్ ఆలయాన్ని తొలగించేందుకు హైడ్రా అధికారుల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ స్వామి వారిని దర్శించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టిన బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ గత 20 సంవత్సరాలుగా మాధాపూర్ డివిజన్...