సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ వీరమల్ల రమశ్రీకి ఆర్టీఐ కమిషనర్ భూపాల్ చేత ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ వీరమల్ల రమశ్రీకి ఆర్టీఐ కమిషనర్ భూపాల్ చేత ఘన సన్మానం, (అవాజ్ న్యూస్): సమాచారం హక్కు చట్టం (RTI) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ వీరమల్ల రమశ్రీకు రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ భూపాల్ మాట్లాడుతూ ప్రజలకు సమాచారం అందించే బాధ్యత ప్రతి శాఖాధికారికి ఉందని, ఆర్టీఐ చట్టం ప్రజాస్వామ్యానికి పునాది రాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు....