వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు ముత్యాలంపాడు ZPSS పాఠశాలలోఘనంగా వేడుకలు.
వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు ముత్యాలంపాడు ZPSS పాఠశాలలోఘనంగా వేడుకలు. టేకులపల్లి మండల బిజెపి మండల అధ్యక్షులు తేజవత్ శంబు నాయక్ టేకులపల్లి పరివర్తన అవాజ్ న్యూస్: భారత స్వాతంత్రోద్యమంలో సమరయోధుల గుండెల్లో దేశభక్తిని రగిలించిన వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో జాతీయ మరియు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ZPSS పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరావత్ రామచంద్ర సింగ్ సార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సామూహిక వందేమాతరం...