రంగారెడ్డి జిల్లాలో వలస కార్మికుడి దారుణ హత్య?
రంగారెడ్డి జిల్లాలో వలస కార్మికుడి దారుణ హత్య? పరివర్తన అవాజ్ నవంబర్ రంగారెడ్డి జిల్లా: నవంబర్11 .రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన శంసు అనే వ్యక్తి జీవనో పాధి నిమిత్తం కొంతకాలం క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు. కొత్తూరులో తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో కొత్తూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా రోడ్డుకు ఆనుకుని...