మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయం

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయంఅదనపు కలెక్టర్ నగేష్ మెదక్ జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్) అబుల్‌ కలాం ఆజాద్‌137 జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం  మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బందితో అదనపు కలెక్టర్ నగేష్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆజాద్‌ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికి బాటలు వేసిన మొదటి దేశ...