ప్రశాంతంగా కొనసాగుతున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌!!

ప్రశాంతంగా కొనసాగుతున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌!! పరివర్తన అవాజ్   హైదరాబాద్:నవంబర్ 11 , బీహార్‌ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్‌ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వర కు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.వీరికోసం 45 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సీఎం నితీశ్‌...