ప్రజా పోరాటాలతో పునీతమైన ఎర్రజెండ.
ప్రజా పోరాటాలతో పునీతమైన ఎర్రజెండ. Cpi జాతీయ నాయకులు మాజి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్ 21 మహబూబాబాద్ , సిపిఐ 100 సంవత్సరాల ప్రచార బస్సుజాతకు సిపిఐ గార్ల మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. గార్ల పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం గార్ల నెహ్రూ సెంటర్లో నిర్వహించిన ప్రచార సభలో...