నూతన ఖాతాదారుల సేవా కేంద్రం ప్రారంభం…

నూతన ఖాతాదారుల సేవా కేంద్రం ప్రారంభం... పరివర్తన అవాస్ న్యూస్ గార్ల: గార్ల శుక్రవారం రోజు పేపాయింట్ బిజినెస్ కరస్పాండెంట్ ఆధ్వర్యంలో నూతనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల సేవ కేంద్రం బ్రాంచ్ మేనేజర్ భవాని శంకర్ పేపాయింట్ మేనేజర్ పూనెం మనోజ్. చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ఖాతాదారుల సేవ కేంద్రం ప్రారంభించారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ కస్టమర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఖాతాదారులు 30 వేల వరకు జమ చేసుకోవచ్చు ఉపసంహరణ చేసుకోవచ్చని మహిళా...