నాలా ఆక్రమణపై నిమ్మకు నీరెత్తిన అధికారులు

నాలా ఆక్రమణపై నిమ్మకు నీరెత్తిన అధికారులు     శ్రీ చైతన్య కళాశాల బరితెగింపు వెనుక 'మతలబు' ఏమిటి? శేరిలింగంపల్లి, పరివర్తన అవాజ్ నవంబర్ 23 శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదినగూడ ప్రాంతంలో ఐదు ప్రధాన చెరువులను కలిపే అత్యంత కీలకమైన గొలుసుకట్టు నాలా ఆక్రమణ పెను సంచలనం సృష్టిస్తోంది. స్థానిక శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే, పట్టపగలు ఈ జీవనాలా రూపురేఖలు మార్చివేసి, దారి మళ్లించి, శాశ్వత బాక్స్ డ్రైన్‌ను నిర్మించినా, అడ్డుకోవాల్సిన ప్రభుత్వ మూడు శాఖల అధికారులు మాత్రం నిమ్మకు...