జూబ్లీహిల్స్ లో నైతికంగా బీఆర్ఏస్ పార్టీ దే విజయం, రవీందర్ యాదవ్

జూబ్లీహిల్స్ లో నైతికంగా బీఆర్ఎస్ పార్టీదే విజయం -రవీందర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఈ ఎన్నిక రౌడీయిజంతో జరిగింది అక్రమాలతో గెలిచిన చరిత్ర కాంగ్రెస్ ది ఈసీ పూర్తిగా విఫలం అయ్యింది శేరిలింగంపల్లి యువ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధ్వజం కేటీఆర్ నాయకత్వంలో మరింతగా జనంలోకి వెళ్తాము పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 15 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్రమంగా విజయం సాధించ్చిందని...