జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల పరిధిలో గల స్థానిక నేతలతో ఎమ్మెల్యే ముఖాముఖి... పరివర్తన అవాజ్ న్యూస్ నవంబర్ 03 , వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలతో సమాలోచనలు...జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో గల రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో యూత్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశంలో నిర్వహించి వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం...