Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 9:06 am Posted by : Sai Krishna

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల పరిధిలో గల స్థానిక నేతలతో ఎమ్మెల్యే  ముఖాముఖి…

  పరివర్తన అవాజ్ న్యూస్ నవంబర్ 03 ,    వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలతో సమాలోచనలు…జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో గల రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో యూత్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశంలో నిర్వహించి వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేసిన ఇల్లందు నియోజకవర్గ  శాసనసభ్యులు కోరం  కనకయ్య వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బానోత్ రాంబాబు కొండపల్లి సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తోటకూరి శివయ్య పత్తె మధు డివిజన్ పరిధిలో గల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు