చల్లసముద్రంలో మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ!

ఇల్లందు, నవంబర్ 23 (పరివర్తన అవాజ్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఇందిరా మహిళా శక్తి' ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీ పరిధిలో ఘనంగా జరిగింది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్  తాటి చుక్కమ్మ ముఖ్య అతిథిగా హాజరై, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఉచిత చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్  తాటి చుక్కమ్మ మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం...