ఘనంగా నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు
ఘనంగా నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు రాజేంద్రనగర్ పరివర్తన అవాజ్ నవంబర్ 21, రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం కోకపేట లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన స్థలం లో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మరియు మత్స్యకారులు ఈ కార్యక్రమానికి...