*గచ్చిబౌలి సంధ్య కనెన్షన్ లో హైడ్రా అధికారుల కూల్చివేతలు*

*శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 17* శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి లో గచ్చిబౌలి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధరరావు ఆక్రమించిన రహదారి, పార్కుల విషయంపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేయడంతో హైడ్రా అధికారులు సోమవారం ఉదయం సొసైటీ స్థలానికి వెళ్లి అనుమతులేని నిర్మాణాలను కూల్చివేసింది. ఇరవై ఎకరాల లేఔట్‌లో 162 ప్లాట్లు ఉన్నా వాటిలో అధికభాగం తనవేనన్న ధోరణితో సరిహద్దులు చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేశారని ప్లాట్...