కంభాలపల్లి గ్రామంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఇల్లందు శాసనసభ్యులు…* కోరం కనకయ్య
కంభాలపల్లి గ్రామంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పరివర్తన ఆవాజ్ నవంబర్ 11 , తెలంగాణ మార్క్ పెయిడ్ సౌజన్యంతో బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో మంగళవారంమొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మండల పరిధి కంబాలపల్లి గ్రామంలోఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ,సింగిల్ విండో చైర్మన్ ,మూల మధుకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను మండలానికి ఒకటి మాత్రమే మంజూరు చేశారని, అందులో భాగమే బయ్యారం సహకార...