Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 12:02 pm Posted by : Sai Krishna

ఏసీబీ వలలో ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్

ఏసీబీ వలలో ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/పరివర్తన అవాజ్ ,

నవంబర్ 17,

ఏసీబీ డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి. యాకుబ్ పాషా గతం నెలలో ఒక రేషన్ షాపు తనిఖీ చేసి స్టాక్ తక్కువగా ఉందని కేసు నమోదు చేశారు. షాపును సీజ్ చేశారు. రూ.30 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు. విజయ్ అనే అసిస్టెంట్ ద్వారా డబ్బులు అడిగించారు. అసోసియేషన్ అధ్యక్షులు శబరిష్ ద్వారా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్, యాకుబ్ పాషా, విజయ్,శబరిష్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో లంచం ఇస్తున్న వ్యక్తిని కూడా ఏ సీ బి అరెస్టు చేసింది.