ఈనెల 24న జరుగు ధర్నాను జయప్రదం చేయాలి. సిఐటియు

   ఈనెల 24న జరుగు ధర్నాను జయప్రదం చేయాలి. సిఐటియు పరివర్తన ఆవాజ్. నవంబర్ 21 మహబూబాబాద్,  బయ్యారం. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని ఈ నెల 24న ధర్నాను జయప్రదం చేయాలి..,..... సిఐటియు మండల కన్వీనర్ వల్లాల వెంకన్న. శుక్రవారం స్థానిక ఎంఆర్సి ఆఫీస్ నందు ఎం ఈ ఓ దేవేంద్ర చారి కి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. అనంతరం సంగిశెట్టి ఆదిశేషులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కన్వీనర్ వల్లాల వెంకన్న...