ఇల్లందు మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

ఇల్లందు మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ           మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు, నవంబర్ 23 (పరివర్తన అవాజ్):తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఇందిరా మహిళా శక్తి' ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ఇల్లందు నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఇల్లందు తాహశీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో ధన్...