ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.. అఖిలపక్ష పార్టీల డిమాండ్
ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి..అఖిలపక్ష పార్టీల డిమాండ్ టేకులపల్లి పరివర్తన అవాజ్ నవంబర్21, బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తో కొనసాగిస్తున్న నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో టేకులపల్లి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మావోయిస్టు నాయకులను సానుభూతిపరులను ప్రజలను పెద్ద ఎత్తున బూటకపు ఎకౌంటర్లో హత్య చేస్తున్నారని ఈ హత్యాకాండము నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు టేకులపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు...