హాస్యనటుడు, దర్శకుడు అస్రాని మృతి హాస్యనటుడు, దర్శకుడు అస్రాని మృతి

                  హాస్యనటుడు, దర్శకుడు అస్రాని మృతి పరివర్తన అవాజ్,      ప్రముఖ బాలీవుడ్, గుజరాతీ నటుడు గోవర్ధన్ అస్రానీ (84) అక్టోబర్ 20వ తేదీ అనారోగ్యంతో హాస్పిటల్ కన్నుమూశారు. జైపూర్ లో సింధీ కుటుంబానికి చెందిన అస్రానీ తండ్రి చేస్తున్న కార్పెట్ వ్యాపారం చేయడం ఇష్టంలేక సినిమాల్లోకి వచ్చారు. పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుని ఆ తర్వాత గుజరాతీ, హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదు...